అమ్మాయిలకు సమాజంలోనే కాదు.. ఇంట్లోనూ రక్షణ లేకుండా పోయింది. తాజాగా ఓ తండ్రి కుమారుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆ విషయం తెలుసుకున్న భార్య అతడిని మందలించింది. ఆయన ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు.