నేటిసమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. చిన్న కారణాలకు దారుణంగా హత్యా చేస్తున్నారు. తాజా అదే కోణంలో పుణేలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పుణెలోని చిఖాలీ ఏరియాలో ఇద్దరు యువకులు రోడ్డు పక్కన మాట్లాడుకుంటున్నారు. ఇక వారితో ఓ పిల్లాడు కూడా ఉన్నాడు.