నేటి సమాజంలో హత్యలు, ఆత్మహత్యలు చేసుకోవడం సహజంగా మారింది. తాజాగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని ట్రాక్ పై పడుకున్నాడు. అయితే అది గమనించిన ట్రైన్ లోని లోకోపైలెట్లు సడెన్ బ్రేక్ వేశాడు. అంతటితో ఆగకుండా గాయపడ్డ అతడిని రైలులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది.