నేటి సమాజంలో కొంత మంది యువతులు వాళ్ళ అందచందాలతో యువలకు వల వేసి వారి నుండి డబ్బులు కాజేస్తూ ఉంటారు. ఇక కొంతమంది పెళ్ళైన వారు కూడా అది పనిలో చేస్తున్నారు. తాజాగా అదే కోణంలో ఓ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన సునీల్ కుమార్ తిరుపతిలోనే ఓ సంస్థలో మార్కెటింగ్ విభాగంలో పని చేస్తుండేవాడు.