నేటి సమాజంలో హత్యలు, ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ కన్నతల్లి తన కూతురినే హతమార్చింది. ఈ ఘటన కోయంబత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాలయం సమీపంలోని కరమదై ప్రాంతానికి చెందిన నాగమణి(50) తన కూతురైన నదియా అలియాస్ మహాలక్ష్మి(30)తో కలిసి జీవిస్తుంది.