టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల వల్ల ఎంతో మందికి సొంతింటి కల నెలవేరింది. ఈ పథకం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినా.. అడుగడున ఆరోపణలు, అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి.