ఆడపిల్ల కొంచెం ఎదిగిందంటే చాలు ఎప్పుడు ఆమెకి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనే ఆలోచిస్తుంటారు. ఇక అమ్మాయికి పెళ్లి ఇష్టం లేదని చెప్పిన వినిపించుకోకుండా పెద్దలు పెళ్లి చేస్తున్నారు. తాజగా అదే కోణంలో ఓ ఘటన చోటు చేసుకుంది.