స్నేహితురాల్లే శత్రువులు అయ్యారు. తమ స్నేహితురాలు ఫోన్ నుండి వ్యక్తిగత ఫోటోలు వీడియోలు తమ ఫోన్లలోకి ఇద్దరు యువతులు కాపీ చేసుకున్నారు. అనంతరం తాము చెప్పినట్లు వినకపోతే వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరింపులకు పాలప్పడటం మొదలు పెట్టారు.