ఓ అమ్మాయి ఓ వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చూసుకోవాలి అనుకుంది. అయితే ఆమె తన పెళ్లికి ఒప్పుకోని తల్లి నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఆమె ఇంట్లో నుండి రెండేళ్లు అయ్యింది. ఆమె ఇంట్లో నుండి వెళ్ళిపోయాక తనకి ఎలాంటి సందేశం పంపించలేదు. ఇక ఈ మధ్యే తన గురించి తన తల్లికి సమాచారం ఇచ్చారంట.