మనిషికి క్షణికావేశం చాలా ప్రమాదకరం. అప్పుడు పట్టలేనంత కోపంలో ఆలోచనా జ్ఞానాన్ని, విచక్షణను మరిచి మృగంగా ప్రవర్తిస్తారు. తాజాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ లో క్షణికావేశం రెండు ప్రాణాలను బలికొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.