దేశంలో కరోనా కష్టకాలంలో చాలా మంది జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. దీంతో తీవ్ర ఇబ్బందులు గురి కావడంతో ఉపాధి కోసం రాష్ట్రాలకు, దేశాలకు వెళ్తున్నారు. ఇక ఇలా ఓ కుటుంబం భార్యాభర్తలతో పాటు తన కొడుకు జీవనం సాగిస్తున్నారు. కరోనా విపత్కర సమయంలో ఉద్యోగం కోల్పోయిన ఓ వ్యక్తి వారిని పోషించేందుకు పొరుగు రాష్ట్రానికి వెళ్ళాడు.