అనుమానం పెనుభూతం..పచ్చనిసంసారంలో నిప్పులు రాజేస్తుంది. ప్రేమికులు మధ్య చిచ్చుపెడుతుందీ అనుమానం. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన మనుషుల్లో మానవత్వాన్ని మంటగలిపింది. అసలేం జరిగిందంటే..భార్యపై అనుమానంతో భర్త పసిపిల్లలు తాగే పాలల్లో విషం కలిపాడు.