వారిద్దరూ భార్యాభర్తలు దశాబ్దాలకు పైగా కలిసి కాపురం చేశారు. ఇక పిల్లలు కూడా సెటిల్ అవడంతో హాయిగా శేషజీవితం సంతోషంగా గడపాల్సింది పోయి ఈ వయసులోనూ వాళ్లిద్దరి మధ్య గొడువలు, మనస్పర్దలు తలెత్తాయి. అయితే బంధువుల ఇంటికి వెళ్లే విషయంలో యువజంట మాదిరిగా ఆ వృద్ధజంట మాటా మాటా అనుకున్నారంట.