గతేడాది నుంచి కరోనా వైరస్ ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. కరోనా వచ్చి.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా మరణాల సంఖ్య తగ్గడం లేదు. కరోనా సోకిందని ముందుగానే భయపడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.