నేటి సమాజంలో చాలా మంది క్షణివేశంతో ప్రాణాలు తీయడానికి, తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇక అనుమానంతో ఒక్కరు, అక్రమ సంబంధాల కారణంగా మరొక్కరు భార్య చేతిలో భర్త, భర్త చేతిలో భార్య ప్రాణాలు కోల్పతున్నారు.