కొన్నేళ్ల క్రితం పెళ్లయిన ఈ ఫోటోలోని మహిళ కూడా అలాంటి పనులే చేసింది. ఇక ఏకంగా కట్టుకున్న భర్తనే హత్య చేసింది ఈ మహిళ. అంతేకాదు.. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ప్లాన్ కూడా వేసుకుంది. ఇక తనకేమీ తెలియదు అన్నట్టుగా నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి విషయం తెలిపింది.