ఈ మధ్య కాలంలో అక్రసంబంధాలతో పచ్చని కాపురాలలో చిచ్చు పెట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధాల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్కరి ప్రాణాలను మరొక్కరు తీసుకున్న సంఘటనలను కూడా చాలే చూశాము.