కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ కారు అదుపు తప్పి బావిలో పడిపోయింది. అయితే ఆ కారులో ప్రయాణిస్తున్న ఓ రిటైర్డ్ ఎస్ఐ ప్రాణాలు కోల్పోయాడు.