సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తుంటారు. పట్టణాల్లో ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకోకుండా చూసుకుంటారు. ఎక్కడా ప్రమాదాలు జరగకుండా చూసుకుంటారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై చలానాలు విధిస్తారు. ఒకవేళ వాహనాలకు సంబంధించిన పత్రాలు లేనప్పుడు సీజ్ చేస్తారు. అలా వాటిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తారు.