ఇంటర్ పరీక్ష రాయడానికి వెళ్లినప్పుడు ఓ బాలికకు ఓ యువకుడు పరిచయమైయ్యాడు. వారిద్దరి మధ్య స్నేహం కాస్త.. ప్రేమగా మారింది. అతడు ప్రేమిస్తున్న అనే మాటలు చెప్పడంతో ఆమె గుడ్డిగా నమ్మింది. ఇక అతడినే పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయం తీసుకుంది. దాంతో ఆమెను లైంగికంగా దగ్గరకు చేసుకొని వదిలించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు.