ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది యువతీ. అయితే వివాహం జరిగిన రెడు నెలలకే అంతా తలకిందులైంది. ఇక భర్తతో సంతోషంగా ఉండాని అత్తింట్లో అడుగుపెట్టిన ఆమెకు నిత్యం వేధింపులే ఎదురైయ్యాయి. ఆమెకు అత్తా, భర్త ఇద్దరు నరకం చూపించారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటు చేసుకుంది.