టెక్నాలజీ పరంగా ఎంత అభివృద్ధి చెందిన కొంతమంది ఆలోచనలు మూఢనమ్మకాల వరకే ఆగిపోయాయి. తాజాగా మూఢ నమ్మకంతో.. దుండగులు పసిపాపను హత్య చేశారు. అసోంలోని చరాయ్దేవ్ జిల్లా సోనారి ప్రాంతంలో చోటు చేసుకుంది.