నేటి సమాజంలో ఫోన్ ప్రభావం చిన్న పిల్లలపై ఎక్కువగా ఉంది. ఈ ఆధునిక సమాజంలో అరచేతిలోనే ప్రపంచాన్ని చుట్టేసి వస్తున్నారు. అయితే సామజిక మాధ్యమాలలో పోర్న్ సంస్కృతి రాజమేలుతోంది.