ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే ఇద్దరివి పక్కపక్క ఇళ్లే.. చిన్నప్పటి నుంచే ఒక్కరిని ఒక్కరు చూసుకుంటూ పెరిగారు. వారిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఇక తమ ప్రేమను ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.