తల్లిదండ్రులు పిల్లలను ఎంతో గారాభం చేస్తూ పెంచుతూ ఉంటారు. తాజాగా ఓ ఘటన యావత్ సమాజాన్ని తలదించుకునే విధంగా చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని చిత్తూరు జిల్లా కే.వీ పల్లె మండల కేంద్రానికి చెందిన జయరామ్ కు కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరిద్దరికి జయరామ్ అనే కుమారుడు ఉన్నాడు.