సమాజంలో ఉన్నత స్థాయిలో ఆఫీసర్ కొడుకు ఆ వ్యక్తి. అతడు చెడు వ్యసనాలకు అలవాటుపడి చివరికి ఓ నీచమైన పని చేశాడు. అయితే ఓ మహిళ బాత్రూమ్లో స్నానం చేస్తున్న వీడియోలను ఆమెకు తెలియకుండా బాత్రూమ్లో కెమెరాను అమర్చి పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఘటన తంజావూరులో చోటు చేసుకుంది.