ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మానసిచ్చిన వాడినే పెళ్లి చేసుకోవడంతో జీవితంపై ఎన్నో కలలు కంటూ ఉంది. రోజులు అన్ని ఒకేలా ఉండవు కదా.. ప్రేమించిన వ్యక్తినే హింసించడం మొదలు పెట్టాడు. దాంతో ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కేరళలో చోటు చేసుకుంది.