మానవ సమాజం తలదించుకునే సంఘటన. నోరు లేని మూగ జీవాలపై మానవ మృగాలు జరిపిన మారణ కాండ. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలో జరిగింది.