దొంగతనాలకు పాల్పడే దొంగలు చాలా అలర్ట్గా ఉంటూ వారు వచ్చిన పని కనిస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో దొంగలు రాత్రి సమయంలో దొంగతనాలకు వచ్చి నిద్రపోతూ అడ్డగా బుక్కైపోతున్నారు. తాజాగా అదే కోణంలో మరో ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు చేసుకుంది.