అస్సాంకి చెందిన మధ్యవస్కురాలైన మహిళ పదేళ్ల కాలంలో పాతిక మందితో వెళ్లి కొంత కాలం సహజీవం చేసివచ్చేది. ఆమె తిరిగి తన మొదటి భర్త దగ్గరకు వచ్చిన ప్రతి సారి అతను ఆమెను సాదరంగా జీవితంలోకి అహ్వనించారు.