మానవత్వంతో ఓ మహిళ ఇద్దరు అనాథలను చేరదీసి అన్ని తానై పెంచింది. కానీ ఆమె పెంచిన ఓ యువతినే ఆమె ప్రాణాలను బలి తీసుకుంటుందని ఆమె ఉహించి ఉండదు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది.