హైదరాబాద్ లోని పాత బస్తీలోనే చోటు చేసుకుంది. అయితే 2017 లో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఎట్టకేలకు నింధితురాలికి కోర్టు శిక్షను విధించింది. తనను ఆయా లైంగిక వేధింపులకు గురి చేస్తుందంటూ బాలుడు తల్లి దండ్రులకు చెప్పడంతో వాళ్లు స్కూల్ ప్రిన్సిపల్ తో పాటు చాంద్నారాయణ గుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇక 2017 లో బాధితుడి తల్లిదండ్రల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోగా ఇప్పటికి బాధితులకు న్యాయం జరింగింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపారు. నింధితురాలిపై ఫోక్సో చట్టం కింద అభియోగాలు మోపిన పోలీసులు కోర్టుకు తగిన ఆధారాలను సమర్పించారు. ఇక ఈ కేసును విచారించిన బాలమిత్ర కోర్టు ఎవరూ ఊహించని విధంగా ఆయాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించి...రూ.10వేల రూపాయాల జరినామా విధించింది.