ఓ యువతీ యువకుడిని ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. ఏమైందో తెలియదు కానీ ఆమె పెళ్లి జరిగిన రెండేళ్ల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.