చిన్నప్పుడే ఓ బాలిక తన తండ్రిని కోల్పోయింది. చిన్నతనం నుంచే కుటుంబం యొక్క భారాన్ని తన భుజా వేసుకొని ఓ మైనర్ బాలిక జీవనం కొనసాగిస్తోంది. ఆ బాలిక ప్రయివేటుగా ఓ సంస్థలో పని చేస్తుంది. అదే సంస్థలో పని చేసే ఓ సీనియర్ కన్ను ఆ యువతిపై పడింది. సీనియర్ తనకు పెళ్లి జరిగినా కామంతో కళ్లు మూసుకుని యువతిని లొంగదీసుకోవాలని చూశాడు. ప్రేమ పేరుతో ఆ యువతికి మాయ మాటలు చెప్పి నమ్మబలికాడు. అతని మాయమాటలకు