సిఎం అయినప్పటి నుండి ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను బ్యాలెన్స్ చేసుకున్నాడు. సంక్షేమ కార్యక్రమాలు ఎన్నున్నా ఆరోగ్య శ్రీ, 108 అంబులెన్స్, ఉచిత వ్యవసాయ విద్యుత్ అనగానే వైఎస్సారే గుర్తుకొస్తాడు.