మంత్రి కొడాలి మీడియా తో మాట్లాడిన తీరు చూసిన తర్వాత  వ్యక్తిగత విమర్శలు హద్దులు దాటిపోతున్నాయన్న విషయం స్పష్టంగా అర్ధమైపోయింది