ఏకంగా ముఖ్యమంత్రి ఇంటినే పేల్చేస్తామని దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చిందంటే మామూలు విషయం కాదు. ఎన్సీపీ నేత శరద పవార్ కు కూడా వార్నింగ్ వచ్చిందంటున్నారు