చంద్రబాబు హయాంలో జరిగిన సర్వేలో ఏపికి అక్షరాస్యతలో చివరి స్ధానం వచ్చినా అది జగన్ హయాంలో అన్నట్లుగా బురద చల్లేసింది