ఈటల మాటలను రాజకీయ తిరుగుబాటుగానో.. పార్టీ మారేందుకు చేస్తున్న వ్యాఖ్యలుగానో అర్థం చేసుకోకూడదు. అవి సమాజంలో నెలకొన్న అసంతృప్తిగా భావిస్తే మంచిది. ఆయన వ్యాఖ్యల అంతరార్ధాన్ని అర్థంచేసుకుని ప్రజలకు మరింత మంచి పాలన అందించాల్సిన అవసరం ఉంది.