అప్పట్లో రూ.700 కోట్లు అని గాలి ప్రచారం చేసినవాళ్లు అది నిజమని ఇప్పుడు నిరూపించినా ఆంధ్రజ్యోతి పత్రికను వదులుకోవడానికి తాను సిద్థం.. అంటూ సవాల్ విసురుతున్నారు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ. వైసీపీ నాయకులు గానీ, వారితో గొంతు కలిపినవారు గానీ ఈ సవాల్‌ను స్వీకరిస్తారా? అని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు.