మల్లన్న తాజా ప్రకటనలు చూస్తుంటే.. ఏకంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ తరపున పోటీ చేసి ఏకంగా సీఎం సీటుకే బాణం గురిపెట్టినట్టు కనిపిస్తోంది. మరి ఇంతకీ మల్లన్న టార్గెట్ సీఎం కుర్చీయేనా.. చూడాలి.. ఏం జరుగుతుందో..?