ఒక వైఎస్సార్, ఒక చంద్రబాబు, ఒక జగన్ మాత్రమే ఇప్పటి వరకూ తెలుగు రాజకీయాల్లో అంత సుదీర్ఘమైన పాదయాత్ర చేశారు. మరి ఇప్పుడు మల్లన్న కూడా అంతటి సుదీర్ఘ యాత్ర చేయబోతున్నా అన్నాడంటే.. ఆయన లక్ష్యం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుకునేంత చిన్నది మాత్రం కాదు.