ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జీవీఎల్ మాటటు చూస్తుంటే కొత్తవాళ్ళెవరైనా నిజమే అని అనుకుంటారు. కానీ రాష్ట్రంలో కమలంపార్టీ ఎంత బలహీనంగా ఉందో అందరికీ తెలుసు. పార్టీనే అత్యంత బలహీనంగా ఉందంటే ఇక అభ్యర్ధి రత్నప్రభ గురించి కొత్తగా చెప్పాల్సిన పనేలేదు. పార్టీలోనే చాలామంది నేతలకు అభ్యర్ధెవరో తెలీకపోతే ఇక మామూలు జనాలకు తెలిసే అవకాశమేలేదు. జనాలకు తమ అభ్యర్ధిని పరిచయటం చేయటానికే వీర్రాజు అండ్ కో కు సమయం సరిపోవటంలేదు. ఇక టీడీపీ సంగతి చూస్తే అభ్యర్ధి పనబాక లక్ష్మి సీనియర్ నేతే. కాంగ్రెస్ తరపున పోటీచేసి గెల