పుట్టిన ప్రతి వ్యక్తి చనిపోవాల్సిన వాడే. కానీ చావును ఎంత ధైర్యంగా స్వాగతించడం అందరి తరమూ కాదు. 40 ఏళ్ల వయస్సులోనే క్యాన్సర్ బారిన పడిన ఓ యువ సర్పంచ్ మరణానికి వెరువక స్వాగతించిన తీరు గుండె తడిని తట్టి లేపుతోంది.