ఈ ఎన్నికల్లో టీడీపీకి వచ్చే ఓటింగ్.. దీనికి తోడు గైర్హాజరైన ఓటింగ్ కలుపుకుంటే.. టీడీపీ పరిస్థితి మరీ అంత బ్యాడ్ కాదంటున్నారు విశ్లేషకులు. అందుకే ఈ పరిషత్ ఎన్నికల్లో తెలుగు దేశం ఓడినా నైతికంగా గెలిచిందంటూ విశ్లేషిస్తున్నారు.