తిరుపతి ఉపఎన్నికను గెలిచి సత్తా చాటాలని ఊవ్విళ్లూరుతున్న బీజేపీ ప్రజలకు ఏం చెబుతుంది.. ఇప్పుడు ఇదే ప్రశ్న వైసీపీ మంత్రులు అడుగుతున్నారు. అసలు తిరుపతి ఉప ఎన్నికలో కమలానికి ఎందుకు ఓటేయాలో చెప్పే దమ్ము ఉందా అని ప్రశ్నిస్తున్నారు.