సోనియా గాంధీ లాంటి నియంతకే కించెత్తు కూడా భయపడని నాయకుడు సీఎం వైయస్ జగన్ అని.. చంద్రబాబు, సోనియా కలిసి ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టినా మనో ధైర్యంతో పోరాడి కాంగ్రెస్ను మట్టికరిపించిన వ్యక్తి సీఎం వైయస్ జగన్ అని గుర్తు చేస్తున్నారు.