కొందరు టీఆర్ఎస్ నాయకులు మంత్రుల చుట్టూ తిరుగుతున్నారట.. ఫలానా ఏరియాలో వందల ఎకరాల భూములు కొన్నా.. రీజనల్ రింగ్ రోడ్ ఆ ప్రాంతం గూండా వచ్చేలా చేయమని ఒత్తిడి చేస్తున్నారట.