ఈ సర్వే ప్రకారం టీడీపీ ఎమ్మెల్యేలపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంటే.. ఇక ఎన్నికల నాటికి పరిస్థితి ఏంటన్నది టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆందోళన కలిగిస్తోన్న అంశం.