ఇంతగా వకీల్ సాబ్ సినిమాను టార్గెట్ చేయడానికి ప్రధానంగా మూడు అంశాలు కారణాలుగా కనిపిస్తున్నాయి. వాటిలో మొదటిది.. పవన్ ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టి.. ఆ ఫ్యాన్స్ కంట్రోల్ తప్పితే.. దాన్ని నియంత్రణ లేని మూకగా ప్రజల ముందు నిలెబెట్టడం అన్నది ప్రధానంగా కనిపిస్తోంది.